కేసుల మాఫీ కోసమే ఆ నలుగురు BJP లో చేరారు || Varla Ramaiah Reacts On TDP MPs || Oneindia Telugu

2019-06-25 2,776

Varla Ramaiah and bachula arjunudu Reacts On TDP Rajya Sabha MPs Joins BJP Party.Rajya Sabha Chairman has taken cognisance of the developments relating to the legislature parties of TDP and BJP which happened under sections 4 of the anti-defection law, which is a deemed provision.
#VarlaRamaiah
#bachulaarjunudu
#TDP
#RajyaSabha
#MPs
#BJP
#venkaiahnaidu

వారిపై ఉన్న కేసులను మాఫీ చేపించుకోవదనికే నలుగురు MP లు BJP లో చేరారని TDP నేతలు వర్ల రామయ్య మరియు బచ్చుల అర్జునుడు ఆరోపించారు.వెంకయ్య నాయుడు దానిని ఆమోదించడం దారుణమన్నారు.చంద్రబాబు పై కక్ష సాధింపు చర్యలో బాగంగానే ప్రజవేదికను కుర్చివేస్తున్నారని ఆరోపించారు.